అన్ని దుఃఖాలకు కారణం
కర్మసంగమే. కర్మను సంగరహితంగా చేస్తే, బంధవిముక్తి కల్గుతుంది. పనసపండులోని తొనలను
విడదీయడానికై చేతికి చమురు రాసుకుంటే జిగురు చేతికి అంటనట్లు కర్మను చేసేటపుడు, ఈ కర్మను
ఈశ్వరునికై చేస్తున్నాననే చమురును మీ బుద్ధికి రాసుకోండి, కర్మఫలములు మిమ్మల్ని
అంటవు.
No comments:
Post a Comment