సూర్యప్రకాశాన్ని,
చంద్రుని వెన్నెలను అనుభవించడానికి అందరికి అధికారమున్నట్లు భగవంతుని భజించడానికి
అందరకూ సమానాధికారం ఉంది. భగవన్నామాన్ని కీర్తించేటప్పుడు నామం తన హృదయంలోని
పరమాత్మ యొక్క బాహ్యరూపమేనని భావించటం వల్ల అంతఃకరణములోని సకల పాపాలు తొలిగి,
సచ్చిదానందమైన పరమార్థాన్ని గ్రహించి ధన్యుడు కాగలడు.
No comments:
Post a Comment