Wednesday, 30 November 2016

స్వామీ సచ్చిదానంద బోధలు - 74



   మీ హృదయంలోని ఆత్మను కనుగొనాలి అనే ఆతురత మీకు ఉందా? ఆ ఆతురతను సత్సంగం, సతత చింతనలతో వృద్ధి చేసుకుంటున్నారా? మీ ఆచారం, మీరు చేసే జపాది సాధనలు, మీ హృదయంలో భగవంతుని సాన్నిధ్యాన్ని అనుభవించడానికి సాధనాలేనా? మీరు ఏ బాహ్యవృత్తిలో ఉన్నా, తన ఉదరంలో శిశువు ఉందనే ధ్యాస గర్భిణికి సదా ఉన్నట్లు, మీ హృదయంలో భగవంతుని చింతన సదా ఉందా? అలాగైతే మీరు ఆధ్యాత్మమార్గంలో ఉన్నారు.

No comments:

Post a Comment