Wednesday, 30 November 2016

స్వామీ సచ్చిదానంద బోధలు - 75



  భౌతిక విజ్ఞానవేత్తలు ఆకాశంలో ఎక్కడికి తలచుకుంటే అక్కడికి వెళ్ళగలరు. అల్పకాలంలో అధికదూరం ప్రయాణం చేయగలరు. వీరు కాలం ఆకాశముల ఆరాధకులు అని చెప్పవచ్చు. కానీ, ‘ఆకాశాన్ని వ్యాపించిన పరమాకాశమైన పరమాత్మ ఉన్నాడు. కాలాన్ని మ్రింగిన కాలకాలుడైన ఒక మహాదేవుడున్నాడు. అతడే మనందరి ఆత్మ’ – అనే విషయం వారి చెవికి ఎందుకు వినబడదో ఆశ్చర్యం. కాని ఆత్మ నుండి కాలం, ఆకాశం పుట్టినాయి అని శృతులు చాటుతున్నాయి.

No comments:

Post a Comment