నేను, నీవు, వారు, వీరు
అని మన మనస్సులో తోచే జీవులందరికి సమానమైన ఒక కూటస్థ చైతన్యం కలదు. ఒకే సూర్యుని
ఉదయం వేళ మనం మన ఇంటికి తూర్పున చూస్తున్నాము. ఇలాగే ఒక తత్త్వమే మన అందరి సారమైన
ఆత్మ. సర్వాంతరాత్మ అన్నా పరమాత్మ అన్నా ఇతడే. ఆత్మ ఇంద్రియాలకు మనస్సుకు గోచరించడు.
ఇతడు కేవలం అనుభవం ఒక్క దానికి మాత్రం వేద్యుడు (తెలియబడేవాడు).
No comments:
Post a Comment