Wednesday, 30 November 2016

స్వామీ సచ్చిదానంద బోధలు - 70



   పరమశివుని మూర్తిదర్శనం, పూజ, జపం, స్తుతి, కీర్తన, సేవ, ధ్యానం మున్నగు విభేదాలచే భక్తుడు ఆ పరవస్తువును తన హృదయంలో భావించి, సతతం ఆనందించవచ్చు. తాను నివసించే స్థలాన్ని కైలాసంగా మార్చుకోవచ్చు. సకల పాపాలను పోగొట్టుకుని క్రమక్రమంగా పరమపురుషార్థాన్ని కూడా పొందవచ్చును.

No comments:

Post a Comment