శ్రీశంకరులు శరీరాభిమానాన్ని పోగొట్టే వేదాంతాన్ని
బోధించడంవలన వారు తమ భౌతికశరీరానికి సంబంధించిన వివరాలను ఎచ్చటనూ చెప్పలేదు. ఇది
వారి యోగ్యతకు అనుగుణంగానే ఉంది. అయినా వారి చిత్రపటానికీ, విగ్రహానికీ పూజ పునస్కారాదులని
ఆచరించడం వలన వారి భావనలు మనపై తమ ప్రభావాన్ని చూపుతాయి. ఈ దృష్టిచేతనే వారి
జయంతినీ ఆరాధనలనూ ప్రతి సంవత్సరం జరుపుకుంటాం.
No comments:
Post a Comment