Wednesday, 30 November 2016

స్వామీ సచ్చిదానంద బోధలు - 69



    ‘నేను అహంకారాన్ని విడిచినాను’ అని ఎవరైనా అంటే ‘‘నేను అహంకారాన్ని విడిచినాను’ అనే అహంకారాన్ని విడిచినావా?’ అని అడిగి చూడండి. అపుడు వారికి ఇంకా అహంకారం పోలేదని తెలుస్తుంది. ఈ ఆహంకారమే అన్ని అనర్థాలకు కారణం. అహంకార నాశనానికి జ్ఞానం ఒక్కటే ఉపాయం. ఈ జ్ఞానం అమానిత్వం (గర్వం లేకపోవటం), అదంభిత్వం (దంభం లేకపోవటం) మున్నగు సాధనాలచే ప్రాప్తిస్తుంది.

No comments:

Post a Comment