Wednesday, 30 November 2016

స్వామీ సచ్చిదానంద బోధలు - 76



   ‘మన అందరి ఆత్మ అయిన పరమాత్మయే సకల ప్రాణుల, సకల పదార్థాల ఆత్మ’ అనే ఉదాత్తభావనను జనులు సద్గురువుల వల్ల పొంది, తమ పిల్లలకూ ఇటువంటి ఉదాత్త భావనను అందజేయటం విధి. భేదభావం ఐకమత్యం అనిపించుకోదు. సర్వాత్మభావంతో ‘వసుధయే మన కుటుంబం’ అనే అభేదమైన ప్రేమయే నిజమైన ఐకమత్యం. శ్రీశంకర భగవత్పాదులవారు నిర్గేశించిన అధ్యాత్మమార్గం ఇదే.

No comments:

Post a Comment