మన దేశానికి శాస్త్రమే ఒక మహానిధి.
వేదాదిశాస్త్రాల విచారాన్ని పోగొట్టుకొని, ‘మన దేశం అట్టిది, ఇట్టిది’ అని
వ్యర్థమైన అభిమానం చూపటం సరికాదు. డబ్బు, వాహనం, అమూల్యమైన ఆభరణాలు, యంత్రాలు,
లౌకికవ్యవహారజ్ఞానం- ఇంత మాత్రం ఉంటే, జనులకు శాంతి లభించదు. వేదాలు, దర్శనాలు
మున్నగు శాస్త్రాల నుండి వివేకం సంపాదించి ధర్మమార్గంలో నడవటమే శాంతిదాయకం.
No comments:
Post a Comment