Monday, 10 July 2017

స్వామీ సచ్చిదానంద బోధలు - 113

113. ఉపన్యాసాలను, హరికథలను వినడానికి వచ్చినవారిలో చాలామంది ఉపన్యాసకుల, హరిదాసుల రూపాన్ని, వారి వేషాన్ని, విద్యని, సంగీతాన్ని గమనించడంలో కాలహరణం చేస్తారు. కొందరు గురక పెడతారు. మరికొందరు ఉపకథలను మాత్రం గ్రహిస్తారు. ఇలాంటివారికి అధ్యాత్మం రుచింపదు. వారికి భగవంతునిలో ప్రేమ ఏర్పడదు. నిజమైన ముముక్షువులకు మాత్రం భగవంతుని గుణలీలలు రుచిస్తాయి.

No comments:

Post a Comment