Monday, 10 July 2017

స్వామీ సచ్చిదానంద బోధలు - 121

121. మనం పిల్లలుగా ఉన్నపుడు చెట్లు, తీగెలు, పండ్లు కాయలు, పువ్వులు మున్నగునవి ఒక రకమైన సువాసన కలగించేవి. ఒక అగరువత్తిని అంటిస్తే ఇల్లంతా ఘుమ ఘుమ అంటుంది. కాని, పెద్దవారైన తర్వాత ఎన్ని అత్తరులైనా ముక్కునకు తక్కువ పడతాయి. పృథ్వియందున్నదంతా పుణ్యగంధమేనని, పాపఫలంగా దుర్గంధం తోచునని పెద్దలంటారు. మాయకు సువాసనను నామరూపాలు లేకుండా చేసే స్వభావం ఉంది కదా?

No comments:

Post a Comment