Monday, 10 July 2017

స్వామీ సచ్చిదానంద బోధలు - 117

117. శిశువు పుట్టినపుడు దాన్ని ఒక చేటలో పడుకోబెడతారు. అపుడు దానికి ఒక చిన్న అంగి వేస్తే చాలు. కాని, మనిషి పెద్దవాడైన పిదప అతనికి ఎంత పెద్ద ఇల్లు ఉన్నా, ఇది చిన్నదే అంటాడు. అపుడు అతని గుడ్డలు, ఇతర పరికరాలను ఉంచుకోవడానికి నాలుగైదు పెట్టెలు ఉన్నా తక్కువ పడతాయి. బుద్ధి ఎక్కవ వికసిస్తున్నాకొద్దీ మనిషికి కోరికలు ఎక్కువ అవుతాయి. ఇదేమి మాయా విలాసమో?

No comments:

Post a Comment