101. వ్యాఖ్యానకౌశలంతో ఇతరుల నోరు మూయించటానికి కృషిచేస్తే తానూ ఒక గొప్ప
ఉపదేశకుడు కావచ్చునని భ్రమించరాదు. సద్గురువు తాను సన్మార్గంలో ఉంటూ ఆస్తికుల
మనస్సులను తన ప్రభావంతో మార్చగలడు. ఆయా శాస్త్రాల ప్రదర్శన లేకపోయినా, హృదయాన్ని
వికసింపజేసే సదుపదేశం చేయగలడు. అతనికి వాదవివాదాలు కోళ్ళపందెంలా విరసం
కలిగిస్తాయి.
No comments:
Post a Comment