84. జనులు వ్యవహారంలో ‘నేను’ అనుటకు ఎక్కువ విలువను ఇస్తున్నారు. ఎలాగైనా చేసి
‘నేను’ యొక్క గొప్పతనాన్ని పదిమందికి తెలిసేటట్లు కృషి చేస్తారు. ఇందుకోసం ‘నువ్వు’
అనే దాన్ని ఎలాగైనా చేసి క్రిందకు తోయటానికి ప్రయత్నిస్తారు. ‘అంతా పరబ్రహ్మమే కాన
పరమాత్మలో నేను అనేది కల్పితమ’నీ, ‘సకల విశ్వానికీ అతడే కారణం కాన తన ఆధిక్యత ఏమీ
లేదని’ మరల మరల మననం చేయటం వల్ల అహం అంతరిస్తుంది.
No comments:
Post a Comment