Monday, 10 July 2017

స్వామీ సచ్చిదానంద బోధలు - 114

114. పూలచెట్లు, కాయగూరలు, ఆహారధాన్యాలు మున్నగు వానిని పండించటానికి నీరు, ఎఱువు మున్నగు వాటిని ఉపయోగించినప్పటికీ, క్రిమికీటకాలు, పశువులు మున్నగు వాటి వలన అవి నశింపవచ్చు. కాని, ముళ్ళచెట్లను మనం నాటకపోయినా, పెంచకపోయినా వాటికవే పుడతాయి. వాటిని తొలగించడం చాలా కష్టం, ఇలాగా, ఆసురీగుణాలు అనగా, చెడ్డగుణాలు ఎవరి సహకారం కోరకనే శీఘ్రంగా మనస్సున మొలుస్తాయి, కాని, ఎంత సాధన చేసినా శాంతి, దాంతి, భక్తి మున్నగు సద్గుణాలు మనస్సున ఏర్పడటం కష్టతరం.

No comments:

Post a Comment