97. కష్టాలను పరిహరించడానికై గాని, ఆరోగ్యానికై గానీ, ధనానికై గానీ భవంతుడిని
ప్రార్థించటం తప్పేమి కాదు. కాని అప్పుడు భగవంతునికన్నా కష్టం, ఆరోగ్యం, ధనం అనేవే
ఎక్కువ అని చెప్పవలసి వస్తుంది. కాన అది అహంకారాన్ని దునమటానికి మార్గం కాదు.
భగవంతునికై భగవంతుడిని ప్రార్థించాలి. అపుడే అహంకారం నశిస్తుంది.
No comments:
Post a Comment