సద్వచనవల్లరీ
Monday, 10 July 2017
స్వామీ సచ్చిదానంద బోధలు - 103
103. కన్నులు లేనివానికి వస్తుసౌందర్యం గోచరించదు. చెవులు లేనివానికి ఇంపైన సంగీతం రుచింపదు. అజీర్ణరోగికి ఆహారం రుచింపదు. హృదయం లేనివానికి మంచి గుణం గిట్టదు. శమదమాదులు లేనివానికి బ్రహ్మనిష్ఠుడైన సద్గురువుల ఉపదేశం సరిపడదు.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment