102. సద్గురువు ఉపయోగాన్ని పొందాలంటే, మొదట మనలో శిష్యలక్షణం అవసరం. సద్గురువు
శ్రోత్రియుడు, బ్రహ్మనిష్ఠుడు అయ్యి ఉండాలి. కానీ, మనకు శాస్త్రంలో అభిరుచే
లేకపోతే అతడు ఏ శాస్త్రవాక్యంతో మనలను తృప్తి పరచగలడు? అంధుడికి వీథిలో విద్యుద్దీపాల
వెలుగు వల్ల ఏమైనా ప్రయోజనం ఉన్నదా?
No comments:
Post a Comment