108. ఒక శ్రీమంతుడు ప్రక్కింటి ఒక పేదపిల్లవాణ్ణి దత్తు స్వీకరించాడు.
ఆనాటినుండి ఆ పిల్లవానికి భోజనం, ఉపచారం, బట్టలు, విద్యాభ్యాసం మున్నగు సౌకర్యాలు
దొరికినాయి. ఇలాగే సంసారంలో దిక్కులేనివాడై తిరిగేవాడు సద్గురువుల పవిత్రపాదాలను
ఆశ్రయిస్తే, ఆనాటినుండి పరమార్థజ్ఞానం భక్తిమర్మం బోధపడి నిత్య సుఖశాంతులు
దొరకుతాయి.
No comments:
Post a Comment