Monday, 10 July 2017

స్వామీ సచ్చిదానంద బోధలు - 125

125. ఒక సాధువు ఒకనొక యువకునకు ఇలా ఉపదేశిస్తున్నారు– తత్త్వం మాయతో ఆవరించబడింది, మాయను దాటడం చాలా కష్టం. దాన్ని దాటాలంటే భగవంతుని సేవ, భక్తుల సేవ చేయండి. అపుడు ఆ యువకుడు- ‘మాయ ఎక్కడ ఉంది స్వామీ? ఆది ఎక్కడా నాకు కనిపించదేం?’ అని అడిగాడు. వెంటనే సాధువు, ‘ఏమి ఆశ్చర్యం! ఇన్నాళ్ళుగా మీరు పెంచుకున్ని ఆహంకారం మాయ కాదా?’ అన్నారు. ఆ రహస్యం ఆ వ్యక్తికేమి తెలుసు?

No comments:

Post a Comment