Monday, 10 July 2017

స్వామీ సచ్చిదానంద బోధలు - 96

96. పరమాత్మను ప్రార్థించడం, స్తుతించడం, ధ్యానించడం – అనే అధ్యాత్మసాధనల సారం. పరమాత్మయే ప్రార్థనాదుల ఫలాన్ని అనుగ్రహించాలి. ‘దేవా, నేనెంతటి వాడను? నీవే నాచే సాధన చేయించి, నీవే ఫలాన్ని ఇమ్ము’ అని ప్రార్థించాలి. ఇలా నేను అనే అభిమానానికి సాధనలో చోటునివ్వరాదు. మన సాధనలో పరమాత్మకే ముఖ్య స్థానం ఉండటం అవసరం.

No comments:

Post a Comment