Monday, 10 July 2017

స్వామీ సచ్చిదానంద బోధలు - 87

87. ప్రతి ముముక్షువు నేను అను అభిమానాన్ని నశింపజేసుకోవటానికి తన చేతనైనంత కృషి సల్పటం విధి. నేను అనే అహంకారాన్ని సమూలంగా పెకలించటమే అన్ని అధ్యాత్మ సాధనల సారం. నేననే అభిమానాన్ని పెట్టుకుని ఏ సాధన చేసినా అది నిరర్థకం. ఎన్నిసార్లు స్నానం చేసినా మరల మరల దుమ్ములో ఆడుకునే పిల్లలవలె ఉండరాదు.

No comments:

Post a Comment