Monday, 10 July 2017

స్వామీ సచ్చిదానంద బోధలు - 83


83. నేను అనే అభిమానాన్ని రేకెత్తించే కర్మలను ముముక్షువులు చేయరాదు. అభిమానాన్ని ప్రరేపించే విచారాలను అవలంబించరాదు. నేను అనే అభిమానాన్ని కృశింపజేసే కర్మలను విచారాలను అవలంబిచడం సాధకుల విధి. ఇదే అధ్యాత్మసాధనల లోగుట్టు. మనం ఏ సాధన చేస్తున్నా దీనివలన నేననేది కనిపించునా, వాడపోవునా? అని ప్రశ్నించుకుంటూ ఉండండి.

No comments:

Post a Comment