86. నేను అనే మొక్క బాగా చిగుర్చి, బాగా పెరగడానికి ఆత్మస్తుతియే జలం,
పరనిందయే ఎరువు. అభిమానం, దంభం – ఇనే వాటి పోషణకు సాధనాలు. ఆత్మస్తుతి, పరనిందలనే
ఆశ్రయించి జీవనం గడిపేవారు ఎందరో ఉన్నారు. తమ తమ ఆధిక్యతను సమాజంలో ప్రచారం చేసి,
జనులను మోసగించి, పాపమును మూట కట్టుకుంటున్నారు. ఇలాంటివారికి ఇహమూ లేదు, పరమూ
లేదు.
No comments:
Post a Comment