Monday, 10 July 2017

స్వామీ సచ్చిదానంద బోధలు - 100

100. ఇతర ఆచార్యులను ఇష్టానుసారం నిందించేవాడూ, తన సాధనను జ్ఞానాన్ని ప్రశంసించేవాడూ, ధనసంగ్రహం, విషయాకాంక్ష కలగినవాడూ ఎన్నటికీ గురువు కాలేడు. తానే బిచ్చగాడై ఉండగా, బీదలకు ఎట్లా అన్నసంతర్పణం చేయించగలడు? కనుక, మిడిమిడి జ్ఞానంతో మిడిసిపడక గురువు అగుటకు ఆరాటపడటం కంటే, సరియైన శిష్యుడగుటకు ఆరాటపడటం శ్రేయస్కరం.

No comments:

Post a Comment