90. ప్రాణంలో తాననే బుద్ధి కూడా ఇలాగే, శరీరంలో వేర్వేరు భాగాల్లో పని చేస్తూ,
అప్పుడప్పుడు అవ్యక్తం అవుతూ ఉంటుంది. మన అంగాల్లో కొన్ని సజీవంగా ఉంటూ తర్వాత
కొన్ని నిమిత్తాలచే ప్రాణశక్తిని కోల్పోతాయి. మన శరీరంపై ఒక పుండు లేచింది అనుకోండి.
దాని పైపొర లేచి ఎండి రాలిపోగా దానిలో నాది అనే బుద్ధి పోయి, క్రొత్త చర్మంలో నాది
అనే అభిమానం నిలుస్తుంది. ఇదేమి మాయ.
No comments:
Post a Comment