Monday, 10 July 2017

స్వామీ సచ్చిదానంద బోధలు - 110

110. బజారుకు పోతే ఆయా వస్తువుల ధర ఎంత అనే విచారం మనస్సుకు అంటుకొంటుంది. రేడియో వినడానికి వెళితే, ఆ యా దేశాల వ్యవహారాల విషయం అంటుకొంటుంది, భోజన సమారంభానికి వెడితే, భక్ష్యభోజ్యాదుల విచారం ఆవరిస్తుంది. ఇలాగే సద్గురువుల కడకు వెళితే, పరమేశ్వరుని విచారం మనస్సుకు పట్టుతుంది.

No comments:

Post a Comment