Monday, 10 July 2017

స్వామీ సచ్చిదానంద బోధలు - 111

111. సద్గురువు, సచ్ఛాస్త్రం– ఈ రెండు అమూల్యమైన రత్నాలు. పరమేశ్వరుని అనుగ్రహం కలిగేదాక ఈ రెండు రత్నాలు ఎలాంటి వారికైనా దొరకవు. కాన ఎడతెగక పరమేశ్వరుని స్మరిస్తూ ఉండండి. అతడే మనకు సద్గురువు, సచ్ఛాస్త్రరూపంలో తోచును. అయితే పరమాత్మ కృప, ఈశ్వరుని అనుగ్రహం లేనిదే ఎట్టివారికైనా సద్గతి లభించదు.

No comments:

Post a Comment