122. మనం పిల్లలుగా ఉన్నపుడు ఎక్కడంటే అక్కడ కూర్చొంటూ, ఎక్కడంటే అక్కడ
పడుకొంటూ నిరాయాసంగా స్వేచ్ఛగా ఉంటాం. అప్పుడు నేల అంతా మెత్తని పరుపువలె ఉండినది,
కాని కొంత పెద్దవారైన తర్వాత ఆ సుఖం ఎంత వెదకినా దొరకదు. ఎంతటి సుఖతల్పంలో
నిద్రించినా గాఢనిద్ర రాదు. ఇలా ఎందుకు అస్తవ్యస్తమయింది? మనలను, జగత్తునూ మాయ
ఆవరించేసింది సుఖం స్వప్నంలోనూ దుర్లభమయింది.
No comments:
Post a Comment