Monday, 10 July 2017

స్వామీ సచ్చిదానంద బోధలు - 123

123. ప్రపంచం ఎప్పటివలె ఉన్నా కూడా మన మనస్సులోని మార్పువలన ఆనందం మరుగుపడి దుఃఖమే తోస్తున్నది. మాయాజాలం నుండి తప్పించుకోవడానికి పిల్లల మనస్సు అవసరం. కానీ ఇప్పుడు యువకులుగా, వృద్ధులుగా ఉన్న మనం మరలా వెనుదిరిగి బాల్యాన్ని పొందలేము. అది మనకు ఇష్టమూ లేదు. కాని, చిన్నపిల్లల వలె దంభం, దర్పం, వంచన, ద్వేషం, ఊర్ష్య మున్నగు దుర్గుణాలు లేని స్థితిని ఇప్పుడు కృషిచేసి సంపాదించటం కర్తవ్యం.

No comments:

Post a Comment