Monday, 10 July 2017

స్వామీ సచ్చిదానంద బోధలు - 119

119. శిశువు మొదట్లో మిణుకు మిణుకమని వెలిగే ఆముదం దీపాన్ని ఆశ్చర్యకరంగా చూస్తుంది. కొంత పెద్దవాడైన పిదప అగ్గి, మెరుపు, విద్యుత్తు, చంద్రుడు, సూర్యుడు – అనే దీపాలు కూడా తక్కువ పడతాయి. నూరారు విద్యుద్దీపాలు ఉన్నా నాటకరంగంలో ఇంకా వెలుతురు ఎక్కువగా ఉంటే బాగుండు అననిపిస్తుంది. మాయయొక్క వెలుగును చూచినా కొద్దీ మనిషికి గ్రుడ్డితనం ఎక్కువ అవుతుందేమో?

No comments:

Post a Comment