Monday, 10 July 2017

స్వామీ సచ్చిదానంద బోధలు - 118

118. పుట్టిన వెంటనే శిశువుకు పాలువత్తిని చూపించెదరు. తరువాత శిశువు తల్లిపాలుకు అలవాటు పడుతుంది. తరవాత ఆవుపాలు, పాయసం, భక్ష్యం మున్నగునవి ఆ శిశువుకు రుచిస్తాయి. కొంత వయసు అయిన తర్వాత పాకశాస్త్రంలో తెలిపిన నూరారు వంటకాలూ తక్కువ పడతాయి. అవి ఎంత రుచిగా ఉన్నా కూడా, ఇంకా అంత రుచికరంగా లేదని, ఇలా చేసి ఉంటే రుచిగా ఉండేదని వాని నాలుక అంటుంది. మాయను చవి చూస్తున్నాకొద్దీ నాలుక చురుకవుతుంది కదా?

No comments:

Post a Comment