85. సాధకుడు ముఖ్యంగా అహంకారాన్ని నశింపజేసికొనుటకు కృషిచేయటం మంచిది. ఒక వ్యక్తి వంట వండిన తర్వాత జనులకు వడ్డస్తున్నాడు. వారు భోంచేస్తుంటే ‘చారు ఎలా ఉంది? పానీయం ఎలా ఉంది’- ఇలా అడుగుతున్నాడు. ఇలా ‘నేను చేసింది’ అనే కర్మసంగలో పడి పతనమవుతాడు. కాన కర్మను ఈశ్వరార్పణబుద్ధితో చేస్తే అహంకారం నిర్మూలనమవుతుంది.
No comments:
Post a Comment