115. వెల్లుల్లి తిన్న ఆవు యొక్క పాలు అదే వాసనతో కూడుంటుంది. వెల్లుల్లి వాసనగల
పాలను ఒక పాత్రలో వేసినా, దానికి వాసన అంటుకునే ఉంటుంది. అలాగే, విషయభోగాల్లో
మునిగిన వారి మాటల్లో విషయవాసనే గోచరిస్తుంది. విషయభోగ వాసనలో పడినవారి సాంగత్యం
చేసినవారు ఎంత అధ్యాత్మసాధన చేసినా, మనస్సునందలి చెడువాసన చావదు.
No comments:
Post a Comment