Wednesday, 7 September 2016

స్వామీ సచ్చిదానంద బోధలు -1

ప్రతి ఒక్క తేనెటీగ తన వంతు పని చేస్తున్నది. తేనెటీగలన్నీ ఆ పుష్పాలనుండి మకరందాన్ని తెచ్చి, ఒక చోట చేర్చి తేనెగా మారుస్తాయి. ప్రతి ఒక్క తేనెటీగ తన కర్తవ్యాన్ని నెరవేర్చినందున మధురమైన తేనె ఏర్పడింది. ఇలాగే లోకంలో ప్రతి ఒక్కరు తమ తమ కర్తవ్యాన్ని ఫలాసక్తి లేకుండా నిరహంకారంగా నెరవేరిస్తే అందరికి ఆనందమనే మధువు లభిస్తుంది.

No comments:

Post a Comment