శ్రీరామచంద్రుడు సగుణరూపంలోనూ, నిర్గుణరూపంలోనూ
ప్రకాశించుచున్నాడు. అనంత కల్యాణ గుణాభిరాముడైన, సగుణసాకారుడైన శ్రీరామమూర్తిని
భజించినచో, అతడే మనకు తన ఆనందరూపమైన నిర్వికార స్వరూపాన్ని కనుకొని కృతార్థులగుటకు
దివ్యజ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. కనుక సాధకులు రామాయణాన్ని సద్గురువులవల్ల శ్రవణం
చేసి, అందలి భగవంతుని గుణకర్మలీలలను గ్రహించి, శ్రీరామనామ స్మరణచే కృతార్థులు
కావలెను.
No comments:
Post a Comment