పరమాత్మకు లెక్కకు మించి పేర్లు కలవు. ఇవన్నీ
‘ఓం’ అనే నామంలో ఇమిడి ఉన్నాయి. ‘ఓం’ అనే ప్రణవమే అతని అసలైన పేరు. పరమేశ్వరుణ్ణి
ఓం అని స్మరిస్తే అతనికి ఎంతో ఆనందం. పెద్దలను నేరుగా పేరుతో పిలవక
‘శాస్త్రులవారు, దీక్షితులవారు, స్వామీజీ’ అనే పరోక్షమైన పేర్లతో పిలిస్తే వారి
యెడ ఎక్కువ గౌరవం చూపినట్టు కదా. ఇది కూడా అంతే.
No comments:
Post a Comment