భగవంతుడే ఆదిగురువు. అతడే అందరికీ గురువు.
భగవంతుణ్ణి దర్శించడం మీకు అసాధ్యమా? అలాగైతే మీరు సద్గురువుల సాంగత్యం చేయండి.
వారి బోధల వల్ల మీ హృదయ కుహరంలో అనాదిగా ఆవరించిన అజ్ఞానమనే అంధకారం పటాపంచలై
భగవంతుణ్ణి మీ ఆత్మగా గుర్తిస్తారు. భగవంతుడే సద్గురువులో ఉండి, బోధించాడని అప్పుడు
మీకు తెలుస్తుంది.
No comments:
Post a Comment