Wednesday, 7 September 2016

స్వామీ సచ్చిదానంద బోధలు - 43

శీతలమండలాల్లో శీతలత్వం వల్ల సముద్రజలం ఘనీభవించి, మంచుగడ్డలుగా మారి సాగరంలో తేలియాడుతుంటాయి. కొన్నివేళల అవి నౌకలతో ఢీకొని వాటిని తలక్రిందలు చేస్తుంటాయి. ఆ మంచుగడ్డల నిజరూపం నీరే. నీరే మంచుగడ్డలై ఉంది. ఇలాగే, అవిద్య వలన నామరూపాత్మకమైన దృశ్యాలు తోచి జనులను ఢీకొని సతమతం చేస్తున్నాయి. ఈ దృశ్యాల అసలు రూపం నిర్వికారమైన ఆత్మయే. అదే తానుగా ఉంటూ, అంతా అయి ఉంది.

No comments:

Post a Comment