Wednesday, 7 September 2016

స్వామీ సచ్చిదానంద బోధలు - 37

లౌకికవస్తువుల, లౌకికజనుల, లౌకికభోగాల నామములను స్మరించడంవల్ల, ఉచ్చరించడంవల్ల మనస్సున క్లేశం ఆరాటం కల్గుతాయి. కుసంస్కారం మనస్సున వేరూనుకొని అశాంతిని కల్గిస్తుంది. శ్రీరామ అనే పవిత్రనామాన్ని స్మరించడంవల్ల, ఉచ్ఛరించడంవల్ల మనస్సున శుభసంస్కారాలు నెలకొంటాయి. జీవతమంతా తేజోమయమై ఆనందమయమవుతుంది. కాన రామనామాన్ని విడువక స్మరించండి.

No comments:

Post a Comment