మెలకువలో జనులు శరీరం, ఇంద్రియాలు, మనస్సు
అనే వాటిని నేను, నాది అని భావించి, వానివలన కలిగే భోక్తృత్వమే తమ స్వభావమని
భ్రమించారు. ఇలా తమ శరీరాదుల్లో తాదాత్మ్యం పొంది, అవి చెప్పినట్టు వింటూ వాటి
స్వభావమైన మృత్యువు పాలగుచున్నారు. కాన శరీరం, ఇంద్రియాలు, మనస్సు ఇవే
మృత్యురూపాలు.
No comments:
Post a Comment