Wednesday, 7 September 2016

స్వామీ సచ్చిదానంద బోధలు - 25

శ్రీశంకరాచార్యుల చిత్రపటాన్ని అలంకరించి, ఊరేగించినంత మాత్రాన, తీర్థప్రసాదాలను పుచ్చుకొన్నంత మాత్రాన, శ్రీశంకరుల జీవితచరిత్రను విన్నంత మాత్రాన, శ్రీశంకరజయంతి జరుపుకున్నట్లు కాదు. వారి సాధన, సిద్ధాంతాలను సభాష్యంగా సద్గురువుల నుండి గ్రహించి, అనుష్ఠించి, అనుభవానికి తెచ్చుకుని, ఆ శంకర తత్త్వాన్ని అందరికీ తెలియపరచినచో అదే శ్రీశంకరజయంతి. అదే మనం శ్రీశంకరాచార్యులకు చేయవలసిన ఘనమైనపూజ.

No comments:

Post a Comment