Wednesday, 7 September 2016

స్వామీ సచ్చిదానంద బోధలు - 16

మనస్సు మననం చేసే ఒక యంత్రం. దీన్ని సద్వనియోగం చేసుకుంటే దైవత్వం పొందవచ్చు. దుర్వినియోగం చేసుకొంటే జీవితాన్ని నరకంగా మార్చుకోవచ్చు. మనస్సును శుద్ధం చేసుకొని, దైవత్వాన్ని పొందే మనన మార్గాన్ని తెలియజేసే అధ్యాత్మ విద్యను సద్గరువుల వల్ల సంపాదించుకొనటం మానవజన్మ పరమావధి.

No comments:

Post a Comment