మన జీవతంలో అడుగడుగునా సుఖదఃఖ, శీతోష్ణాలు,
లాభనష్టాలు, జయాపజయాలు, నిందాస్తుతులు, మానావమానాలు వగైరా ద్వంద్వాలు
పీడిస్తున్నాయి. సుఖం, లాభం మున్నగునవి కల్గినప్పుడు పొంగిపోరాదు. ఇదే తితిక్ష
అంటే. తితిక్ష అనే కవచం దాల్చినవారికి ధర్మచ్యుతి లేదు, వారు శీఖ్రంగా
శ్ర్రేయస్సును పొందుతారు. ఇదే గీతాసందేశం.
No comments:
Post a Comment