Wednesday, 7 September 2016

స్వామీ సచ్చిదానంద బోధలు - 5

అన్ని శాస్త్రాల ఉపదేశం ఏమిటి? అన్ని (భారతీయ)మతాల సారం ఏంటి? సాధువులుందరూ మనకు ఉపదేశించే జీవనసూత్రం ఏది? ఈ విశ్వానికంతా ఒకే ఒక్క ఆధారం తత్త్వం ఉంది. మానవుని జన్మ సార్థకం కావాలంటే దాన్నే లక్ష్యంగా ఉంచుకోవాలి. సకల మానవ వర్గం ప్రాణివర్గం, సకల విశ్వం దానిలోనే నెలకొని ఉంది. అదే నీ స్వరూపమైన ఆత్మ.

No comments:

Post a Comment