గంగ, యమున, బ్రహ్మపుత్ర, గోదావరి, కావేరీ
మున్నగు నదులు ప్రవహిస్తూ, కడకు తమ నామరూపాలను వీడి, తమకు కారణమైన సముద్రంలో చేరిపోతున్నాయి.
అప్పుడు ఇది గంగ, ఇది గోదావరి- అనే వ్యవహారమే లేదు. ఇలాగే, పరమాత్మ వైపు మరలిన
సాధకులు క్రమంగా నామరూపాలను వీడి, పరమార్థమనే సాగరంలో ఏకమవుతున్నారు. నామరూపాలు ఉండేదాకనే
ఇన్ని భేదలు, వాటిని వదలితే అంతా అద్వైతమే.
No comments:
Post a Comment