ఏకాంతంలో ధ్యానం చేయాలని, ఏ కొండగుహకో, ఏ
అరణ్యానికో పోయే పని లేదు. మీలోనే ఏకాంతప్రదేశం ఉంది. అదే హృదయం. దాంతో సమానమైన
ఏకాంతమగు దైవసన్నిధి వేరే లేదు. సకల ప్రాణులను ప్రేమతో చూడటం నేర్వండి. అదే
హృదయాన్ని నిర్మలపరచుకునే రీతి. అపుడు మీరు భగవంతుని అపారకృపకు పాత్రులవుతారు.
No comments:
Post a Comment