సద్వచనవల్లరీ
Wednesday, 7 September 2016
స్వామీ సచ్చిదానంద బోధలు - 28
ద్రాక్ష, నారింజ మున్నగు పళ్ళకు రసమే సారం. ఇలాగే విశ్వానికంతా భగవంతుడే సారం. భగవంతుడనే రసాన్ని ఆస్వాదించిన వారికి జీవితం ఆనందమయమవుతుంది. పరమాత్మను మరచిన వారి జీవితం పండ్లయందలి రసాన్ని పిండగా మిగిలిన పిప్పిలా నిస్సారం.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment