శ్రీశంకరాచార్యుల చరిత్ర అంటే వారి భాష్యాలే.
ఆ గ్రంథాల్లోని ఉదాత్తమైన అభిప్రాయాల వల్లనే వారి ఉన్నత స్థానాన్ని నిర్ణయించి,
వారి భాష్యగ్రంథాల పఠన-మననల ద్వారా ఆ జగద్గురువులను ఆరాధించవలెను. ఆ మహామహిమ స్వరూపులకు
మన భక్తిని చూపడానికి ఇంతకన్నా గొప్పమార్గం ఏదీ లేదు.
No comments:
Post a Comment